Friday, September 20, 2024
HomeతెలంగాణThallada: భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి

Thallada: భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి

తల్లాడ మండలం, అంజనాపురం గ్రామంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తల్లాడ మండలంలో చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News