Saturday, October 12, 2024
HomeతెలంగాణThangallapalli: అమరవీరుల త్యాగం మరువలేనిది

Thangallapalli: అమరవీరుల త్యాగం మరువలేనిది

అమరవీరులకు ఘన నివాళులు

తెలంగాణ అమర వీరుల త్యాగం మరువలేనిదని, వారి త్యాగాలు ఎల్లప్పుడూ గుండెల్లోనే ఉంటాయని తంగళ్ళపల్లి మండల బిఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం తంగలపల్లి మండల బిఆర్ఎస్ నాయకులు సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానసరాజు, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, జిల్లా సర్పంచుల పోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు, బండి జగన్, తిరుపతి, చిరంజీవి, గుండు ప్రేమ్ కుమార్, అనిల్ రెడ్డి, అమర్ రావు, మహిళా నాయకురాల్లు మోర నిర్మల, సంధ్య రాణీ, సద్ధ రోజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News