Thursday, September 19, 2024
HomeతెలంగాణThimmapur: ఓటు హక్కును వినియోగించుకున్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

Thimmapur: ఓటు హక్కును వినియోగించుకున్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

స్వగ్రామంలో ఓటు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి మానకొండూర్ మండలం పచ్చునూర్ తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News