Monday, July 8, 2024
HomeతెలంగాణTSPCB: ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు మున్సిపల్ వ్యర్థాల్లో కలపద్దు

TSPCB: ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు మున్సిపల్ వ్యర్థాల్లో కలపద్దు

మహబూబా డిగ్రీ కాలేజ్ లో వర్క్ షాప్

తెలంగాణ రాష్ట్ర కాలుష్య యంత్రణ మండలి మహబూబా డిగ్రీ కళాశాల సికింద్రాబాద్
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్మూలన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి బి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయాలని అన్నారు.

- Advertisement -

ప్రతి డిగ్రీ కాలేజీలో వ్యర్ధాలను వేడి చేసే డబ్బాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను మున్సిపల్ వ్యర్ధాలలో కలపకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరితో పాటు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News