ఆర్టీసి ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా హైద్రాబాద్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు థామస్ రెడ్డి, యాదయ్య, నరేందర్, కమలాకర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
TSRTC: పువ్వాడను కలిసిన ఆర్టీసి ఉద్యోగులు
రవాణా మంత్రి పువ్వాడకు ధన్యవాదాలు చెప్పిన ఉద్యోగులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES