Wednesday, April 2, 2025
HomeతెలంగాణBR Naidu: కేటీఆర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

BR Naidu: కేటీఆర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు దాదాపు 30 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీఆర్ నాయుడును కేటీఆర్ సత్కరించి వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను ఆందజేశారు. అనంతరం కేటీఆర్‌కు వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కేటీఆర్‌ను బీఆర్ నాయుడు కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మర్యాదపూర్వకంగానే కలిశారని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News