Wednesday, October 30, 2024
HomeతెలంగాణUnion minister Piyush Goel at CM Revanth residence: సీఎం రేవంత్ ఇంట్లో...

Union minister Piyush Goel at CM Revanth residence: సీఎం రేవంత్ ఇంట్లో కేంద్ర మంత్రి గోయల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను తన నివాసానికి ఆహ్వానించిన సీఎం, సీఎం ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో జరిగిన భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News