Saturday, September 21, 2024
HomeతెలంగాణVaira: మే డే ఉత్సవాలు

Vaira: మే డే ఉత్సవాలు

కొనిజర్ల మండల కేంద్రంలో పెద్దగోపతి గ్రామ పంచాయతీలో కార్మికుల తమ హక్కు కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన కార్మికుల దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా పెద్దగోపతి గ్రామపంచాయతీలో ఖమ్మం జిల్లా ఏఎన్టిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లి నాగభూషణం ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం పెద్దగోపతి యూనియన్ ప్రెసిడెంట్ కమల్ సాయి మరియు మత్స్యశాఖ సెక్రటరీ దేవరకొండ కొండలు, పెద్దగోపతి యూత్ అధ్యక్షులు ఊటుకూరు రంజిత్, మత్స్య శాఖ డైరెక్టర్ దుంపల కిషోర్, మత్స్యశాఖ డైరెక్టర్ నక్క శేషయ్య, కొనిజర్ల మండలం సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు రాయల యాకోబు జెండా ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నక్క బాబు బొడ్డు ఉప్పలు రాయల వెంకటేష్ కొల్లి బాలు వెంకట్ నాగేశ్వరరావు కృష్ణ జానీ ఏసోబు వెంకటేశ్వర్లు యోహాన్ శ్రీను నాగరాజ్ యేసు లాజరు సైదా కృష్ణ ఉపేందర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News