Saturday, November 15, 2025
HomeతెలంగాణVanaparthi: ఘనంగా ఎమ్మెల్యే ఆలన్న జన్మదినం

Vanaparthi: ఘనంగా ఎమ్మెల్యే ఆలన్న జన్మదినం

ఆలన్న అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారు

దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన 6 వార్డు కౌన్సిలర్ చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా పని చేసే ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే ఆలయం వెంకటేశ్వర్ రెడ్డి అని ఆమె కొనియాడారు. గతంలో ఎవరు చేయలేని అభివృద్ధి కొత్తకోట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad