Sunday, October 6, 2024
HomeతెలంగాణVanaparthi: ఎమ్మెల్యే ఆళ్లకి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ రెడ్డి

Vanaparthi: ఎమ్మెల్యే ఆళ్లకి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ రెడ్డి

ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని వివరించిన రవీందర్

దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కొత్తకోట పట్టణానికి చెందిన బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి రవీందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎవరు చేయని అభివృద్ధి దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. మరోసారి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమ వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News