రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.