Friday, April 11, 2025
HomeతెలంగాణVeernapalli: ఘనంగా బిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలు

Veernapalli: ఘనంగా బిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలు

వీర్నపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షులు గుజ్జల రాజిరెడ్డి, గ్రామశాఖల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నూతనంగా జెండా గద్దెల నిర్మాణం చేసి మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బి ఆర్ ఎస్ పార్టీ అభిమానులు వీర్ణపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో కంటం నాగరాజు పార్టీ జెండా ఎగురావేసిన తర్వాత వీర్నపల్లి మండలం నుండి భారీ సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ వెంకటపూర్ బైపాస్ రోడ్డు రేఫరల్ పార్క్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిర్వహించే నియోజకవర్గ (ప్లినరి ) ప్రజాప్రతినిధుల బహిరంగ సభకు మండల జెడ్పిటిసి గుగులోతు కళావతి సురేష్ నాయక్, వీర్నపల్లి సర్పంచ్ పాటి దినకర్, ఉపసర్పంచ్ బోయిని రవి,సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం,ఎంపిపి మాలోత్ భూల సంతోష్ నాయక్,అన్ని గ్రామాల సర్పంచ్ లు గ్రామశాఖల అధ్యక్షులు కార్యకర్తలు వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News