Friday, April 4, 2025
HomeతెలంగాణVoter Identity Card: ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఇలా ఓటేయచ్చు

Voter Identity Card: ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఇలా ఓటేయచ్చు

ఈ కార్డులు చూపి ఓటేయండి

ఓటరు ఫోటో గుర్తింపు కార్డ్ (ఎపిక్) లేని వారు ప్రభుత్వం గుర్తించిన కార్డులను ఉపయోగించుకోవచ్చు..

- Advertisement -

ఆధార్ కార్డు,
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు,
బ్యాంకు పాసుబుక్,
కార్మిక శాఖ వారు జారీచేసిన ఆరోగ్య బీమా కార్డు,
డ్రైవింగ్ లైసెన్సు,
పాన్ కార్డు,
ఆర్.జి.ఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు,
పాస్ పోర్ట్,
పెన్షన్ ధ్రువీకరణ పత్రము,
ఉద్యోగులకు జారీ చేసే
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల గుర్తింపు కార్డు,
పార్లమెంట్ , శాసనసభ్యులు, ఎమ్మెల్సీ లు జారీ చేసే కార్డు,
దివ్యాంగులకు జారీచేసిన కార్డ్
ఈ కార్డులలో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

ఓటర్లూ.. మీ విజ్ఞతను ప్రదర్శించండి, ఓటు హక్కు వినియోగించుకోండి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News