Friday, September 20, 2024
HomeతెలంగాణVRAs: కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిన వీఆర్ఏ జేఏసీ

VRAs: కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిన వీఆర్ఏ జేఏసీ

ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసినందుకు సంతోషంలో వీఆర్ఏలు

తమకు పే స్కేలు నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని కలిసి సచివాలయంలో ఆదివారం ధన్యవాదాలు తెలుపుతున్న వీఆర్ఏ జేఏసీ నేతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News