Saturday, October 5, 2024
HomeతెలంగాణWarangal: ఓటేసిన బండా ప్రకాష్

Warangal: ఓటేసిన బండా ప్రకాష్

వరంగల్ లోని పెరిక వాడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ 120 లో తెలంగాణ శాసన మండలి డిప్యూటి ఛైర్మన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అనిత కూతురు పర్ణికతో కలిసి ఆయన ఓటు వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News