Sunday, November 16, 2025
HomeతెలంగాణWarangal Dharmika Bhavan: వ‌రంగ‌ల్ లో ధార్మిక భ‌వ‌న్

Warangal Dharmika Bhavan: వ‌రంగ‌ల్ లో ధార్మిక భ‌వ‌న్

3 కోట్ల‌తో నిర్మాణం

ధార్మిక భవన్ ను ప్రారంభించారు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా బండా ప్రకాష్ ముదిరాజ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో రూ. 3 కోట్ల వ్య‌యంతో 1040 చ‌ద‌ర‌పు గ‌జాల‌ విస్తీర్ణంలో నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ , ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్ రాజు ,జిల్లా ప్రముఖులు ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad