Friday, September 20, 2024
HomeతెలంగాణWarangal: కేటీఆర్ వరంగల్ టూర్ కు సర్వం సిద్ధం

Warangal: కేటీఆర్ వరంగల్ టూర్ కు సర్వం సిద్ధం

కేటీఆర్ రేపటి వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు, సీపీ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో హనుమకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం…. రేపు కేటీఆర్ చేతుల మీదుగా జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రదేశాలను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కలెక్టర్లు, సీపీ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News