Friday, April 11, 2025
HomeతెలంగాణWedding mania: సత్తుపల్లి అమ్మాయి, అమెరికా అబ్బాయిల పెళ్లి

Wedding mania: సత్తుపల్లి అమ్మాయి, అమెరికా అబ్బాయిల పెళ్లి

సత్తుపల్లిలో జరిగిన వివాహంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి పట్టణం, అవని వెంచర్ కు చెందిన పిల్లలమర్రి జానకి రాముల పద్మ దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి – USA రంటుర్ వాస్తవ్యులు మైకేల్ మిల్లర్ – మిచెల్ హిల్ ల కుమారుడు మాథ్యూల వివాహం జరగగా నుతన వధూవరులను ఆశీర్వదించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. వీరితో పాటు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, అత్మ ఛైర్మన్ వనమా వాసు, స్థానిక కౌన్సిలర్ మేకల నరసింహారావు, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, మట్ట ప్రసాద్, నాయకులూ ఏపూరి సాంబ, అవినాష్, బత్తిన బాబు తదితులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News