Sunday, October 6, 2024
HomeతెలంగాణNirmal: నిర్మల్ లో మహిళా దినోత్సవం

Nirmal: నిర్మల్ లో మహిళా దినోత్సవం

జిల్లా కావర్టర్ హాస్పిటల్లో..

నిర్మల్ జిల్లా మెడికల్ అండ్ ఎంప్లాయిస్ టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జిల్లా కేంద్రం క్వార్టర్ హాస్పిటల్లో నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ముఖ్యంగా సామాజిక సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు చిరు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వి ప్రభాకర్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అహ్మద్ అబ్బు ఆమెర్ కోశాధికారి సంతోష్ ఆర్ ఎం ఓ డాక్టర్ గణేష్ డాక్టర్ ధ్రువ కుమార్ నర్సింగ్ సూపర్డెంట్ నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News