Saturday, November 15, 2025
HomeతెలంగాణWorld Photography day in Jammikunta: ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా అన్నదానం

World Photography day in Jammikunta: ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా అన్నదానం

కేక్ కట్ చేసి, ఘనంగా ఫోటోగ్రఫీ డే

జమ్మికుంట పట్టణంలోని ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు యూనియన్ సభ్యులు. అనంతరం, పట్టణంలోని శివాలయం (బొమ్మల గుడి) లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు, బి,కే వెంకన్న. అధ్యక్షులు, చిన్నంటి నాగేందర్, ముఖ్య సలహాదారులు, రచ్చ గణేష్, ఉపాధ్యక్షులు, మెగా, అజార్, ప్రధాన కార్యదర్శి బిట్ల తిరుపతి, కార్యదర్శి, మోరే జాన్. గౌరవ సభ్యులు,శివన్న, మయూరి శ్రీధర్, శ్రీరాములు, విగ్నేష్, రాజేందర్, నిఖిల్, కుమార్, రజనీకాంత్, ఉపేందర్, విజయ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad