Thursday, July 4, 2024
HomeతెలంగాణYadadri: వెనుకబడిన కుల వృత్తులకు పునరుజ్జీవనం

Yadadri: వెనుకబడిన కుల వృత్తులకు పునరుజ్జీవనం

బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకాన్ని ఈరోజు తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని & మున్సిపాలిటీ వెనుకబడిన కులాలు/కుల వృత్తులకు సంబంధించిన 30 మంది లబ్ధిదారులకు ఒక్కొకరికి రూ.1,00,000/- రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు తుంగతుర్తి శాసనసభ్యులు
డా. గాదరి కిశోర్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్,టౌన్ పార్టీఅధ్యక్షులు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, మాజీ మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తీపి రెడ్డి మెగా రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోమలు, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రాంపాక నాగయ్య, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News