యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఇటలీ దేశానికి చెందిన వైద్య బృందం దర్శించుకుంది. ఈసందర్భంగా వీరు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నరసింహ స్వామిని దర్శించుకున్న వారిలో ఇటలీకి చెందిన డా. లారెంజో, పిరో, కాండోలీ, వాలేంటినా, ప్రతీక్, హర్షిని ఉన్నారు. దర్శనం అనంతరం వారు ఆలయ పునర్నిర్మాణాలను, శిల్పకళాకృతులను పరిశీలించారు.
Yadadri: యాదగిరి గుట్టలో విదేశీ భక్తులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES