Friday, September 20, 2024
HomeతెలంగాణYadadri: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు

Yadadri: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు

కలెక్టరేట్ లో జరిగే వేడుకలకు హాజరవ్వాలన్న కలెక్టర్

ఈనెల 18 తేదీ ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు యాదాద్రి జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు బి.సి. కుల సంఘ నాయకులు, ప్రజలు, అధికారులు, అనధికారులు హాజరు కావాలసిందిగా ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News