తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ యాదగిరి గుట్టలో పర్యటించారు. లక్ష్మినరసింహ స్వామి దర్శనం చేసుకున్న గవర్నర్ తమిళి సై కు ఆలయం అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన తమిళి సై, వేద పండితుల వేద ఆశీర్వచనం అందుకున్నారు.
Yadagiri Gutta: యాదగిరి గుట్టలో నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


