స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున యాదగిరి గుట్టలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తన కుటుంబ సభ్యులతో కలిసి గిరిప్రదక్షిణలో పాల్గొన్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కిరణ్ కుమార్ చామల ఈమేరకు ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.