Thursday, September 19, 2024
HomeతెలంగాణYadava Sangham: మంత్రిగారూ.. కల్యాణం, బోనాలకు రండి

Yadava Sangham: మంత్రిగారూ.. కల్యాణం, బోనాలకు రండి

ఎండపెల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో 24వ తేదీ నుండి జరిగే శ్రీ బీరప్ప కామారతి కళ్యాణం, మహంకాళి బోనాల మహోత్సవానికి రావాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించింది యాదవ సంఘం. ఈమేరకు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు గ్రామ యాదవ సంఘం సభ్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News