Saturday, October 5, 2024
HomeతెలంగాణYoung India ke bol: యంగ్ ఇండియాకి బోల్ సీజన్ 4 ప్రారంభం

Young India ke bol: యంగ్ ఇండియాకి బోల్ సీజన్ 4 ప్రారంభం

33 జిల్లాల్లో ప్రోగ్రాం

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా కి బోల్ సీజన్ 4 ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ..గత 4 ఏండ్లుగా యంగ్ కి బోల్ కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ చేపడుతోందని, ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున యువకులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ గొంతును వినిపించాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేసిన ఆయన, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యంగ్ ఇండియా కీ బోల్ ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ వైఫల్యాలను ప్రజలో ఎండకడతామని, తెలంగాణలో 33 జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్ర-జిల్లాల్లో అధికార ప్రతినిధులను నియమించనున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News