Sunday, February 15, 2026
HomeతెలంగాణAndole: వర్షాల కోసం పూజలు చేసి గుడి నింపిన యువకులు

Andole: వర్షాల కోసం పూజలు చేసి గుడి నింపిన యువకులు

ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో వర్షాలు కురవాలి రైతన్న బాగుండాలి అని వర్షాల కోసం ఈరోజు గ్రామ సోషల్ వర్కర్ శ్రీదర్ రెడ్డి ఆధ్వర్యంలో భజనలు చేస్తూ గ్రామంలో వెలిసిన శ్రీ మల్లిఖార్జున స్వామి వారి గుడిని నీటితో నింపి వర్షాలు పడి పాడి పంటలు పండి రైతన్నలు బాగుపడాలని పూజలు నిర్వహించారు.

- Advertisement -

సోషల్ వర్కర్ శ్రీధర్ రెడ్డితో పాటు గ్రామ యువజన నాయకులు మంతూరి భీరయ్య యాదవ్, కుమ్మరి దశరథ్, బత్తిని మహిపాల్, అభిలాశ్ గౌడ్, శేఖర్ గౌడ్, నర్సమ్మ మల్లేశం, కోదండ కృష్ణ, శేఖర్, సురేష్, లడ్డు, అర్చకులు మడుపతి శ్రీకాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News