రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కావచ్చు, రేపు అంతకంటే పెద్ద పీఠం ఎక్కవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చి పిడికెడు మన్ను బుక్కినా రాదని దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు, సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద ధూళికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదని దేశపతి అనటం సంచలనం సృష్టిస్తోంది. సిద్దిపేట దశాబ్ది వేడుకల్లో దేశపతి శ్రీనివాస్ పాల్గొని రేవంత్ పై ఇలా నిప్పులు కక్కారు.
Desapathi Sensational comments: సీఎం రేవంత్ పై దేశపతి సంచలన వ్యాఖ్యలు
రేవంత్ పై నిప్పులు చెరిగిన..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

