HomeTop StoriesRain Alert: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. మరికాసేపట్లో భారీ వర్షం

Rain Alert: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. మరికాసేపట్లో భారీ వర్షం

Rain Alert for Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. కాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని రోజులుగా ఇంటా బయటా వేడితో సతమవుతున్న ప్రజలకు ఈ వార్త ఉపశమనం కలిగించనుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/mp-kamal-haasan-appeals-to-governor-to-invite-tvk-chief-vijay-to-form-government/

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో మరికాసేపట్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News