Homeతెలంగాణహైదరాబాద్Bonalu celebrations: మంత్రి పొన్నం నివాసంలో బోనాల ఉత్సవాలు.. పాల్గొన్న సీఎం, మంత్రులు

Bonalu celebrations: మంత్రి పొన్నం నివాసంలో బోనాల ఉత్సవాలు.. పాల్గొన్న సీఎం, మంత్రులు

హైదరాబాద్‌ (తెలుగు ప్రభ): బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి, హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, అజారుద్ధీన్‌, ఎంపీ రఘునందన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also read: Minister Seethakka: పట్నం మహేందర్‌రెడ్డి మాతృమూర్తి దశదిన కర్మ.. హాజరైన సీఎం, మంత్రులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News