Homeతెలంగాణహైదరాబాద్Hyderabad:గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Hyderabad:గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Illegal Constructions:రెవెన్యూ అధికారులు గాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులను చేపట్టారు. ఆ ప్రాంతంలోని దిల్‌సంస్థకు చెందిన భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అధికారులు సర్వే నంబర్‌ 49 లో అక్రమ నిర్మాణాలు నిర్మించినట్లు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లను వదిలేసి పారిశ్రామిక షెడ్లు దుకాణాలు వంటి సముదాయాలను కూల్చివేశారు. ఈ క్రమంలో అక్రమణదారులు కూల్చివేత పనులు చేపట్టిన అధికారులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Also Read:HYDRAA: హైడ్రాకు హాట్సాఫ్‌.. కొనసాగించాలంటూ హైదరాబాద్‌లో భారీ ర్యాలీలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News