Homeతెలంగాణహైదరాబాద్Rains: హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. కూలిన భారీ వృక్షం

Rains: హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. కూలిన భారీ వృక్షం

Rains in Hyderabad: హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరవాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. పగలంతా వేసవి తాపంతో భానుడు ప్రతాపం చూపిస్తుండగా.. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు పలకరిస్తున్నాయి. ఈ రోజు భాగ్యనగరంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/harish-rao-comments-on-cm-revanth-reddy-in-nalgonda-district/

ఆదివారం సాయంత్రం బోయిన్‌పల్లి, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం, బాలానగర్‌లో వడగళ్ల వాన కురవగా.. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, తిరమలగిరి, అల్వాల్‌లో మోస్తరు వర్షంతో ఉపశమనం కలిగించింది. 

Also Read: https://teluguprabha.net/telangana/adilabad-news/country-bombs-exploded-on-the-banks-of-godavari-in-mancherial-district/

చింతల్‌లోని పద్మానగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వర్షం నేలకూలింది. ఘటనలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News