HomeTop StoriesMarri Gold and Diamonds: కూకట్‌పల్లిలో 'మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్' మెగా షోరూం.. ప్రతిరోజూ...

Marri Gold and Diamonds: కూకట్‌పల్లిలో ‘మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్’ మెగా షోరూం.. ప్రతిరోజూ ఆఫర్లే.!

Marri Gold and Diamonds in Kukatpally: భాగ్యనగర పసిడి ప్రియుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ‘మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్’ మెగా షోరూం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జంట నగరాల్లోనే అతిపెద్దదిగా, నాలుగు అంతస్తుల విశాలమైన భవనంలో అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూంను ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

- Advertisement -

jewellery victory

విక్టరీ వెంకటేష్ ప్రశంసలు

షోరూంలోని అద్భుతమైన కలెక్షన్లను తిలకించిన వెంకటేష్ మాట్లాడుతూ, “హైదరాబాద్ ప్రజలకు వేలాది సరికొత్త డిజైన్లను ఒకే చోట అందించడం అభినందనీయం. ముఖ్యంగా సామాన్యులకు భారం కాకుండా సంవత్సరం పొడవునా అతి తక్కువ తరుగు ధరలకే బంగారం అందించాలనే యాజమాన్యం ఆలోచన చాలా గొప్పది,” అని కొనియాడారు.

 

marri

Also Read: https://teluguprabha.net/cinema-news/cine-and-political-leaders-express-condolences-over-asha-bhosles-death/

షోరూం ప్రత్యేక ఆఫర్లు & వివరాలు:

victory

  1. బంగారం ఆభరణాలపై (Gold Offers):
  • తరుగు (VA): కేవలం 1% నుంచి 11% వరకు మాత్రమే. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం పండుగలకు మాత్రమే పరిమితం కాకుండా, సంవత్సరంలో 365 రోజులూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
  • అక్షయ తృతీయ స్పెషల్: ప్రస్తుతం ప్రారంభోత్సవం, అక్షయ తృతీయ సందర్భంగా తరుగుపై అదనంగా 25% తగ్గింపు లభిస్తుంది.
  • మేకింగ్ ఛార్జీలు: ఆభరణాల తయారీ ఖర్చులు పూర్తిగా రద్దు (సున్నా).
  • నాణ్యత: ప్రతి ఆభరణం BIS 916 హాల్‌మార్క్ ముద్రతో లభిస్తుంది.

marri gold

  1. వెండిపై భారీ ధమాకా (Silver Offers):
  • వెండి వస్తువులపై ఎటువంటి తరుగు (Wastage) లేదు.
  • మేకింగ్ ఛార్జీలు మరియు GST పూర్తిగా రద్దు చేయబడ్డాయి.
  • 1 కేజీ పైన వెండి కొనుగోలుపై ఏకంగా ₹20,000/- వరకు నగదు తగ్గింపు పొందవచ్చు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/three-children-drowned-in-a-stream-while-going-for-a-swim-in-alluri-district/

  1. డైమండ్స్ ప్రత్యేక ధర (Diamond Offer):
  • అత్యున్నత నాణ్యత కలిగిన డైమండ్స్ క్యారెట్ కేవలం ₹49,900/- లకే లభ్యం.

వినియోగదారుల కోసం వినూత్న పథకాలు:

  • రేటు ప్రొటెక్షన్ స్కీమ్: 6 నెలల కాలపరిమితి గల ఈ పథకంలో, బుక్ చేసిన రోజు లేదా డెలివరీ తీసుకునే రోజు… ఏ రోజు ధర తక్కువగా ఉంటే ఆ ధరకే బంగారం పొందవచ్చు.
  • గోల్డ్ సేవింగ్ స్కీమ్ (10 నెలలు): నెలకు కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా, 10 నెలల తర్వాత ఎటువంటి VA చార్జీలు లేకుండా ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News