KCR Rakhi: బీఆర్‌ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావుకి పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -
Also Read: Teeg Festival:తండాల్లో తీజ్ సందడి..
ఈ సందర్భంగా పార్టీ అధినేత వారిద్దరినీ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు. వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళా నేతలిద్దరినీ కేసీఆర్ దంపతులు చీర సారె తో సత్కరించి దీవించారు.

