HomeతెలంగాణDWCRA Groups: డ్రాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్‌.. వడ్డే లేని రుణ పరిమితి పెంపు

DWCRA Groups: డ్రాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్‌.. వడ్డే లేని రుణ పరిమితి పెంపు

DWCRA Groups: డ్వాక్రా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీలేని రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి సీతక్క తెలిపారు. ఈ రుణాల సంబంధించి వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/pcc-chief-lashes-out-at-tamil-nadu-politics/

రుణాలకు చెల్లించే వడ్డీల కోసం ప్రభుత్వం ఏటా రూ. 2,500 కోట్లు ఖర్చు పెడుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నాయని తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2026 వరకు దాదాపు రూ. 57,937.2 కోట్లు రుణాల రూపంలో మహిళా సంఘాలకు అందించినట్లు చెప్పారు. మరోవైపు అటు పంట కొనుగోలు కేంద్రాల్లోనూ 40 శాతం మహిళా సంఘాలకు అప్పగించామని సీతక్క వివరించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News