HomeTop StoriesHeart Attack: డెమో ఇస్తూ క్లాస్‌ రూంలోనే కుప్పకూలిన ఇంగ్లీష్‌ లెక్చెరర్‌.. వైరల్‌ వీడియో

Heart Attack: డెమో ఇస్తూ క్లాస్‌ రూంలోనే కుప్పకూలిన ఇంగ్లీష్‌ లెక్చెరర్‌.. వైరల్‌ వీడియో

Lecturer Heart Attack: ఖమ్మంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ కళాశాలలోని వర్క్‌ షాప్‌లో డెమో ఇస్తుండగా ఇంగ్లీష్‌ లెక్చెరర్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/mk-stalins-post-congratulating-the-new-government/

మధిర ఎంప్లాయిస్ కాలనీలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో డెమో ఇస్తూ ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడు జయరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. క్లాస్‌ రూంలోనే ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తోటి ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జయరాజు కుప్పకూలిన దృశ్యాలు తరగతి గదిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News