HomeతెలంగాణMinister Seethakka: పట్నం మహేందర్‌రెడ్డి మాతృమూర్తి దశదిన కర్మ.. హాజరైన సీఎం, మంత్రులు

Minister Seethakka: పట్నం మహేందర్‌రెడ్డి మాతృమూర్తి దశదిన కర్మ.. హాజరైన సీఎం, మంత్రులు

మెయినాబాద్‌ (తెలుగు ప్రభ): మొయినాబాద్‌లోని జేపీఎల్ కన్వెన్షన్‌లో నిర్వహించిన శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ దశదినకర్మ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంభ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -

Also Read: Petroleum : పెరిగిన పెట్రోల్ పరుగు… జులై ఇంధన లెక్కల అంతరంగం ఇదే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News