Homeతెలంగాణనల్లగొండYadadri: సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Yadadri: సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

  • మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణం
  • తోటి ప్రయాణికులతో సరదాగా ముచ్చటించిన ఆలేరు ఎమ్మెల్యే

యాదాద్రి (తెలుగు ప్రభ): తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సాధారణ ప్రయాణికుడిలా హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించి పబ్లిక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం ఆయన మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా కలిసిపోయి సరదాగా ముచ్చటించారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ సాగిన విప్ బీర్ల ఐలయ్య ప్రయాణం తోటి ప్రయాణికులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News