Homeతెలంగాణనిజామాబాద్‌Gandhari: గుర్జాల్‌లో దుర్గామాత ఉత్సవాలకు హాజరైన బీఆర్‌ఎస్ నాయకులు

Gandhari: గుర్జాల్‌లో దుర్గామాత ఉత్సవాలకు హాజరైన బీఆర్‌ఎస్ నాయకులు

గాంధారి(తెలుగు ప్రభ): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గురువారం గుర్జాల్ గ్రామంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

గ్రామంలో భక్తిశ్రద్ధలతో జరుగుతున్న దుర్గామాత ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు. మాజీ మండల్ కోఆప్షన్ ముస్తఫా. మాజీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు. వార్డ్ మెంబర్ సాయిలు. బీ ఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తూర్పు సంతోష్. అమీర్. బీ ఆర్ఎస్ నాయకులు. గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News