HomeTop StoriesTelangana Housing Board: లోగో కొట్టు.. లక్ష పట్టు.. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వినూత్న ప్రయోగం

Telangana Housing Board: లోగో కొట్టు.. లక్ష పట్టు.. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వినూత్న ప్రయోగం

Telangana Housing Board innovative initiative: తెలంగాణ హౌసింగ్‌ బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. క్యూర్‌ (కోర్ అర్బన్‌ రీజియన్‌) పరిధిలోని ఎల్‌ఐజీ గృహ నిర్మాణ పథకానికి ఉత్తమ లోగో డిజైన్‌ చేసిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు. ఈ నెల 12లోపు ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌ www.instagram.com/p/Dahnht3zFwE/ ద్వారా లోగో సబ్‌మిట్‌ చేయాలని సూచించారు. ఈ పథకం పేరు కోసం నిర్వహించిన పోటీకి 14 వేల మంది పార్టిసిపేట్‌ చేశారని, త్వరలో పేరు, విజేతను ప్రకటించి పథకం ప్రారంభోత్సవంలో బహుమతి ఇస్తామని వి.పి.గౌతమ్ తెలిపారు.

- Advertisement -

Also Read: MMC: ఈ-వేస్ట్‌కు శాస్త్రీయ నిర్వహణ.. సమగ్ర కార్యాచరణకు ఎంఎంసీ శ్రీకారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News