HomeతెలంగాణTG POLYCET: బిగ్‌ అలర్ట్‌.. రేపే తెలంగాణ పాలిసెట్‌ రిజల్ట్స్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..!

TG POLYCET: బిగ్‌ అలర్ట్‌.. రేపే తెలంగాణ పాలిసెట్‌ రిజల్ట్స్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..!

TG POLYCET 2026 Results on Tomorrow: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఈ పరీక్ష ఫలితాలను రేపు మే 23న (శనివారం) ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్‌ పరీక్షను నిర్వహించిన అధికారులు.. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ సైతం పూర్తి చేశారు. దీంతో, పరీక్ష ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు, పాలిటెక్నిక్‌ కౌన్సిలింగ్‌ను మొత్తం రెండు విడతల్లో చేపట్టి.. సీట్లు భర్తీ చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన షెడ్యూల్‌ సైతం విడుదలైంది.

- Advertisement -

Also Read: Supreme Court: వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా?.. క్రిమిలేయర్‌ నిబంధన ఉండాల్సిందే..!! సుప్రీంకోర్టు సంచలనం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News