Homeతెలంగాణవరంగల్Parvathagiri: రక్షిత్‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

Parvathagiri: రక్షిత్‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

పర్వతగిరి (తెలుగు ప్రభ): పర్వతగిరి మండలం మూడేతుల తండా మాజీ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు, కంటెస్టెడ్ సర్పంచ్ మూడు యాకునాయక్ కుమారుడు రక్షిత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల బృందం రక్షిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్న అనంతరం.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ పరామర్శించిన వారిలో కంటెస్టెడ్ జడ్పీటీసీ జాటోత్ శ్రీనివాస్ నాయక్, గోరుగుట్ట తండా సర్పంచ్ విజయభాస్కర్ నాయక్, మండల సీనియర్ నాయకుడు రతన్ రావు, మండల యూత్ ఉపాధ్యక్షుడు మూడు దేవరాజ్ నాయక్, ఉపసర్పంచ్ జాటోత్ రవీందర్లతో పాటు నాయకులు శ్రీనివాస్, తరుణ్, వసంత్, మాలోతు శ్రీనివాస్, రామారావు, బద్రు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News