Saturday, November 23, 2024
Homeహైలైట్స్Planet Parade: అంతరిక్షంలో వింత.. మిస్సైతే మళ్లీ 2031 వరకు వేచి ఉండాల్సిందే!

Planet Parade: అంతరిక్షంలో వింత.. మిస్సైతే మళ్లీ 2031 వరకు వేచి ఉండాల్సిందే!

అంతరిక్షంలో వింత….నేడు ఆకాశంలో ఖగోళ వింత కనిపించబోతోంది. ఒకే కక్ష లోకి భూమి, కుజుడు,సూర్యుడు రానున్నారు.కుజ గ్రహం భూమికి దగ్గరగా రానుంది. ఈ అపురూప దృశ్యం ఉదయం 11.30 నిమిషాలకు ఆకాశంలో ఏర్పడనుంది. ఇపుడు కనిపించినంత కాంతివంతంగా ఈ గ్రహం మళ్ళీ 2031 వరకు కనపడదు. ప్రతి26 నెలలకు ఒకసారి ఇలా మూడు గ్రహాలు ఒక కక్ష్య లోకి వస్తాయి. ఈ దృశ్యాన్ని కళ్ళతో నేరుగా చూడొచ్చు. ఆకాశంలో తూర్పు దిక్కున నక్షత్రంలా మిణుకు మిణుకు మెరవకుండ ఎర్రటి అబ్జెక్ట్ రూపంలో స్థిర కాంతితో ఈ గ్రహం కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు బోయినపల్లి లోని సెయింట్ అండ్రూస్ స్కూల్ లో ప్రత్యేక టెలిస్కోపు ఏర్పట్చేయనున్నట్టు ప్లనితోరు సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ క్కుమర్ తెలిపారు. దీన్ని ఇస్రో డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News