AP government relief for kidney patients: కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీప బంధువుల నుంచి కిడ్నీలు స్వీకరించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు (అమ్మ, నాన్న, సోదరి, సోదరీమణి, భార్య, కుమారుడు, కుమార్తె) కిడ్నీలను మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇక నుంచి తాత, అమ్మమ్మ, నానమ్మ కూడా కిడ్రీ వ్యాధిగ్రస్తులకు తమ కిడ్నీ దానం చేయవచ్చని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
Also Read: AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

