Godrej 600L Smart Convertible రిఫ్రిజిరేటర్ స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తుంది. బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్‌తో కన్వర్టిబుల్ జోన్లు, శక్తివంతమైన ఇన్వర్టర్ కంప్రెసర్, స్మార్ట్ ఎనర్జీ మోడ్లతో వస్తుంది. అసలు ధర రూ. 1,15,990 కాగా.. ఇప్పుడు రూ. 69,990లకే కొనవచ్చు.
Samsung 653-లీటర్ సైడ్-బై-సైడ్ మోడల్ దాని AI కంట్రోల్, 5-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్లకు ఫేమస్. Wi-Fi, SmartThings యాప్ ద్వారా మొబైల్ ఫోన్ నుంచి ఆపరేట్ చేయవచ్చు. ట్విన్ కూలింగ్ ప్లస్, యాంటీ బాక్టీరియల్ రబ్బరు పట్టీ వంటి ఫీచర్లు ఆహారాన్ని తాజాగా, సురక్షితంగా ఉండేలా చేస్తుంది.
LG 655-లీటర్ రిఫ్రిజిరేటర్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీజింగ్, మల్టీ ఎయిర్ ఫ్లో సిస్టమ్‌తో వస్తుంది. టఫ్డ్ గ్లాస్ షెల్ఫ్‌లు, LED లైటింగ్, స్మార్ట్ డయాగ్నసిస్ వంటి ఫీచర్లతో ఈజీ యాక్సెసబుల్‌గా ఉంటుంది. అసలు ధర రూ. 1,19,999 కాగా ఇప్పుడు రూ. 74,990లకే అందుబాటులో ఉంది.
మన్నికైన, సైలెన్స్ కోరుకునే వారి కోసం బాష్ మోడల్ మంచి ఛాయిస్. యాక్టివ్ వాటర్ ప్లస్ AI సిస్టమ్, BLDC ఇన్వర్టర్ మోటార్, స్టీమ్ వాషింగ్ ఫీచర్‌తో.. 15 వాష్ ప్రోగ్రామ్‌లు, ఎకోసైలెన్స్ డ్రైవ్‌ను కలిగి ఉంది. అసలు ధర రూ. 50,490 కాగా ఇప్పుడు రూ. 27,990లకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ క్లియరెన్స్ సేల్‌లో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లు, మైక్రోవేవ్‌లు వంటి ప్రొడెక్టులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ పరిమిత కాల ఆఫర్లో మీ ఇంటికి కొత్త వస్తువు కొనాలంటే ఇదే మంచి సమయం.. సేల్ ఆఫర్, డిస్కౌంట్లను తెలుసుకుంటే..
గోద్రేజ్ 600-లీటర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ AI- ఆధారిత ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. టఫ్డ్ గ్లాస్ డోర్లు, LED టచ్ ప్యానెల్, ఎకో, హాలిడే, సూపర్ ఫ్రీజ్ వంటి మోడ్‌లను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.1,18,490 కాగా, రూ. 69,990లకే అందుబాటులో ఉంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి.