HomeTop StoriesHasanparthi: హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌లో పట్టాలపై తెగిపడిన విద్యుత్తు తీగలు

Hasanparthi: హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌లో పట్టాలపై తెగిపడిన విద్యుత్తు తీగలు

Hasanparthi: వరంగల్ జిల్లాలోని హసన్‌పర్తి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై విద్యుత్తు తీగలు అకస్మాత్తుగా తెగిపడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై తక్షణమే రంగంలోకి దిగారు. తెగిపడిన విద్యుత్తు తీగలను సరిచేసేందుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Also Read-Telangana: నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. అర్హతలు ఇవే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News