Samantha: ప్రస్తుతం మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన గ్లామరస్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది.
- Advertisement -






