AI Couples Hot Romance: ఏఐతో ప్రేమాయణం, ఏఐతో రొమాన్స్, ఏఐతో డేటింగ్.. అంతా ఏఐ ఏఐ! ఏంటీ ఆశ్చర్యపోతున్నారు కదూ..? ఇది నిజమండి బాబు. ఇప్పుడు చాలా మంది యువత ఏఐతో ఇవన్నీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తున్న సాంకేతికత.. సామాన్యులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. దీనికి నిదర్శనమే ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం లేపుతోంది. అయితే ఈ వీడియోలో ఏం ఉందో తెలుసుకుందాం.
నాజూకు నడుమును టచ్ చేస్తూ రొమాన్స్: అందమైన అమ్మయి కట్టుకున్న చీర చాటున ఉన్న.. నాజూకు నడుమును చూడాలని ఏ యువకుడైనా ఉంటుంది. అంతే కాదు ఆ నడుమును తాకాలని కూడా ఉంటుంది. అయితే అది సాధ్యమయ్యే విషయమా చెప్పండి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఓ యువకుడు ఇలాంటి వీడియోను క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో చెక్కర్లు కొడుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి: AI Saree Models అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ షార్ట్ వీడియోను చూసిన చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఈ వీడియోలు ఒక యువకుడితోపాటు యువతిని సైతం చూడొచ్చు. ప్రయాణిస్తున్న ట్రైన్‌లోనే ఆ యువకుడు ఆ యువతి నడుముపై చేయి వేసి ఉంటాడు. అంతేకాకుండా ఈ సమయంలో ఆ యువకుడు.. యువతి నడుముపై రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సామాన్యులు ఈ వీడియో చూస్తే మామూలుగా తీసిన దాని లాగానే కనిపిస్తుంది. కానీ ఏఐపై అవగాహన ఉన్న వారు కొంచం గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన వీడియోగా తెలుస్తుంది.
చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే: అయితే ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు రియల్‌గా చేయలేని పని ఏఐ ద్వారా చేసుకున్నాడు..శెభాష్ బ్రదర్ అంటు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు. ట్రైన్లో యువతీ నడుముపై చేయి వేయడమేంటని.. కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం వ్యక్తం చేశారు. కానీ తీరా చూసిన తర్వాత చాలామందికి ఇది ఏఐ వీడియో అని అర్థం అయ్యి నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 3,000 మందికి పైగా దీనిని లైక్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వీడియోలు చేయడం సరైనది కాదు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే.


