Lovers Romance in College: ఇటీవల కాలంలో యువతీ యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ రాసలీలలకు పాల్పడుతున్నారు. తమకు కోరికలు కలిగితే పబ్లిక్ ప్రదేశాలని చూడకుండా పాడుపనులకు పాల్పడుతున్నారు. పెళ్లి తర్వాత చేయాల్సిన పనులను వివాహానికి ముందే కానిచ్చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఓ ప్రేమ జంట కళాశాలలో రెచ్చిపోయింది. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా కసితీరా హగ్ చేసుకుని ముద్దులతో రెచ్చిపోయారు. వారిద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కామదాహన్ని తీర్చుకున్నారు. అడ్డుకోవాల్సిన అమ్మాయే కమాన్ కమాన్ అంటూ ప్రేమికుడిని టెంప్ట్ చేయడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. రొమాన్స్ చేస్తే ఎవరూ చూడరని అనుకున్న ఆ కపుల్ కు సీసీటీవీ షాక్ ఇచ్చింది. వీరిద్దరి యవ్వారం మెుత్తం దాంట్లో రికార్డు అయి బయటకు రావడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
గత కొంత కాలంగా బస్టాండ్లు, బస్సులు, రైళ్లు, మెట్రోలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. టీనేజర్స్ బస్టాండ్ లు, బస్సులు, మెట్రోలు, రైళ్లు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కామక్రీడలకు పాల్పడుతున్నారు. చిన్నారులు, పెద్దవారు చూస్తున్నారనే సోయ లేకుండా పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు. వీరి చర్యలు చూసి చుట్టుపక్కల వారు కళ్లు మూసుకుంటున్నారు లేదా దూరంగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగట్లేదు.
Also Read: Viral video – రన్నింగ్ బస్సులో రెచ్చిపోయిన కామాంధుడు.. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తూ..


